వెనక్కి
107. అల్-మౌన్
1తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా
2అతడే అనాథులను కసరి కొట్టేవాడు
3మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు
4కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు
5ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో
6ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)
7మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath